Friday, 1 July 2011




బాల సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళలో నేను ఒకడ్ని.  మొదటి సారి " శివ పుత్రుడు" సినిమా చూసినప్పుడు అందులోని పాత్రలు వాటి  భావోద్వేగాలు నన్ను చాలా రోజులు వెంటాడాయి. అసలు అ దర్శకుడికి ఆ ఆలోచన రావడమే నన్ను ఆశ్చర్య పరచింది .  మన తెలుగు హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తారా ?-- చేసినా తమ పాత్రలకు తగిన అభినయం కనపరుస్తారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కధను నమ్ముకోకుండా కేవలం క్రేజీ కాంబినేషనల పేరుతొ ప్రేక్షకులను సినిమా హాలు గడప తొక్కకుండా చేస్తూ వాళ్ళు మాత్రం వ్యాపార ప్రకటనలతో డబ్బు గడిస్తున్నారు మన తెలుగు హీరోలు.

No comments:

Post a Comment